ICC To Trial TV Umpires For Front-Foot No-Ball Calls || Oneindia Telugu

2019-08-07 258

The ICC will test the new system in a few indentified limited-overs series over the next six months and if the experiment pans out to be a success, on-field umpires could lose the right to call no-balls for overstepping in future.
#ICC
#thirdumpire
#noball
#FrontFootNo-Ball
#indvswi2019
#teamindia

బౌలర్ల ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను ప్రకటించే అధికారాన్ని ఇక అన్‌ఫీల్డ్ అంపైర్లు కోల్పోనున్నారు. ఐసీసీ త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ను ప్రకటించే అధికారాన్ని థర్డ్ అంపైర్లకు ఇవ్వనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆరు నెలల పాటు పలు సిరీస్‌లలో ఈ నూతన పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్డీస్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాడు.